Friday, May 9, 2025

Junior doctor Nagapriya died మాదాపూర్‌ మెడికోవర్‌ ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్ : మాదాపూర్‌ మెడికోవర్‌ ఆస్పత్రిలో దారుణం.

#అనారోగ్యంతో జూనియర్‌ డాక్టర్‌ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి.

#బిల్లు కడితేనే ట్రీట్‌మెంట్‌ కొనసాగిస్తామని కుటుంబసభ్యులపై ఒత్తిడి.

#ఉదయం రూ.లక్ష కట్టిన నాగప్రియ కుటుంబసభ్యులు.

#అప్పటికే రూ.3 లక్షలకుపైగా డబ్బు కట్టిన నాగప్రియ కుటుంబం. రూ.లక్ష కట్టిన తర్వాత నాగప్రియ చనిపోయినట్టు తెలిపిన వైద్యులు.

#డబ్బు కోసం మృతి వార్తను దాచిపెట్టారంటూ కుటుంబసభ్యుల ఆరోపణ.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com