నిన్న అర్ధరాత్రి వరకు వైద్యరోగ్య శాఖ అధికారులతో జరిగిన చర్చలు హాస్టల్ ఫెసిలిటీ, కాకతీయ మెడికల్ రోడ్స్ కు సంబంధించి సమస్యలు పరిష్కారాన్నికి జీ ఓ ఈ రోజు ఇస్తాం అని చెప్పిన ప్రభుత్వం
సమ్మె విరమిస్తున్నాం అని తెలిపిన గాంధీ జూడా
ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ పైన క్లారిటీ రానిది సమ్మెను ఎలా విరమిస్తారు అని గాంధీ జూడాలును ప్రశ్నించిన ఉస్మానియా జూడాలు
తాము సమ్మెను కొనసాగిస్తాము అని తెలిపిన ఉస్మానియా జూడా
8 డిమాండ్స్ లో కేవలం రెండు అంశాలు పరిష్కరం అవుతే సరిపోతుందా అంటున్నా ఉస్మానియా జూడా
ప్రభుత్వం తమ మధ్య చీలిక తెచ్చింది అంటున్నా ఉస్మానియా జూడా