నియోజకవర్గ ప్రజలకు మందు పార్టీ ఇచ్చిన చిక్ బళ్లాపూర్ ఎంపీ డాక్టర్ సుధాకర్… తనకు ఓటేసిన రుణాన్ని మందు పార్టీ ఇచ్చి ఓటర్ల రుణం తెచ్చుకున్న ఎంపీ సుధాకర్…
*మందు పార్టీకి ఆటంకాలేవీ రాకూడదని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి పర్మిషన్‌తో పాటు, పోలీస్ సెక్యూరిటీ.