Monday, March 10, 2025

కాళేశ్వ‌రం ఈఎన్‌సీగా కొట్టె సుధాక‌ర్‌రెడ్డి

కాళేశ్వరం ఎత్తిపోతల (రామగుండం) ఈఎన్‌సీ గా కొట్టె సుధాకర్‌ రెడ్డిని నియమిస్తూ ఇరిగేషన్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేసిన నల్లా వెంకటేశ్వర్లును ప్రభుత్వం ఇటీవల ఆ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కాగా, జగిత్యాలలో ఇరిగేషన్‌ శాఖ సీఈ గా పని చేస్తున్న సుధాకర్‌ రెడ్డికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. మేడిగడ్డ బరాజ్‌ మరమ్మత్తు బాధ్యతలు ఆయన భుజాన పడ్డాయి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com