Thursday, May 15, 2025

కాళేశ్వరం అధ్యనానికి కమిటీ

టీఎస్ , న్యూస్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి కమిటీని నియమించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ జె. చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు.
కమిటీ సభ్యులుగా యు.సి. విద్యార్థి, ఆర్. పాటిల్, శివ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా.
నాలుగు నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రిపోర్టు సమర్పించనున్న కమిటీ. మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరును, డ్యామేజీకి గల కారణాలను పూర్తి స్థాయిలో పరిశీలించనున్న కమిటీ

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com