Wednesday, December 25, 2024

నా కుమారుడి వివాహానికి రండి

సిఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించిన కాసాని జ్ఞానేశ్వర్
బిఆర్‌ఎస్ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ సిఎం రేవంత్ రెడ్డిని కుటుంబసమేతంగా బుధవారం వెళ్లి కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ విషయాలు చర్చకు రాలేదని కాసాని బయటకు వచ్చిన అనంతరం చెప్పినా ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, అందుకే తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం విశేషం.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com