Saturday, March 29, 2025

కత్రినపై కొత్త ట్రోలింగ్‌

దీపిక పదుకొనెకు ఒక బాబు. కియారా ప్రెగ్నెస్నీ ప్రకటన చేసింది. ఇక అతియాశెట్టి కూడా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆలియా ఆల్రెడీ తల్లయింది. చాలా మంది హీరోయిన్లు మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. మరి కత్రినా కైఫ్‌ సంగతేంటి అని ప్రస్తుతం అంతటా హాట్‌ టాపిక్‌గా మారింది.
కత్రినా కూడా తల్లయితే చూడాలనుకుంటున్నట్లు చాలా మంది పోస్ట్‌లు పెట్టడం విడ్డూరంగా ఉంది. కత్రినా కూడా వివాహమాడి చాలా రోజులయిందని తీపి కబురు కూడా అందించాలంటూ కొంతమంది ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఇక అసలు ఈ టాపిక్‌ ఎక్కడ మొదలయిందంటే… కొత్త చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా సల్మాన్‌ఖాన్‌ మాట్లాడుతూ కత్రినాకైఫ్‌తో మరోసారి నటిస్తారా అనే ప్రశ్నపై స్పందిస్తూ ఆమెకు వివాహం జరిగింది. లైఫ్‌లో సెటిలైందని, పిల్లలు పుడితే చూడాలని ఉందంటూ కామెంట్‌ చేశారు. దీంతో కత్రినా కైఫ్ వైవాహిక బంధంపై చర్చ మొదలైంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com