Monday, April 7, 2025

కవితకు మళ్లీ నిరాశే

బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్ట్ ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కాగా ఇదే కేసులో కవితపై సీబీఐ మరో ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. ఇరువురి తరఫున లాయర్ల వాదన విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఈ నెల 22న విచారణ జరుపుతామని జస్టిస్ కావేరి తెలిపారు. కాగా ఈడీ కేసులోసీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ కి బెయిల్ రావడంతో తమ నాయకురాలు కవితకు కూడా బెయిల్ వస్తుందని ఆశగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశే మిగిలింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com