టీఎస్ , న్యూస్:లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత.. కస్టడీకి ఇవ్వాలని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఫైనల్‌గా 14 రోజులపాటు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏప్రిల్-09 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కవితను తీహార్ జైల్ కు తరలించాలని ఆదేశించారు.
కవితను తీహార్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది.ఏప్రిల్-09న ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరచాలన్న కోర్టు.ఏప్రిల్-01న మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్నారరు.
కవితను తీహార్ జైలుకు తరలించేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.