Monday, March 10, 2025

జైలు నుంచి విడుదలయ్యాకు కవిత మొదటి ట్విట్టర్ పోస్త్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ ట్విట్టర్-ఎక్స్ లో యాక్టివ్ అయ్యారు. సుమారు 165 రోజుల విరామం తరువాత ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత పోస్ట్ పెట్టారు. మార్చి 14న కవిత ట్విట్టక్-ఎక్స్ లో లాస్ట్ పోస్ట్ పెట్టగా ఆ తరువాతి రోజు మార్చి 15న లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి 165 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్న నేపధ్యంలో ఆమె ట్విట్టర్-ఎక్స్ కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తీహార్ జైలు నుంచి విడుదలైన నేపధ్యంలో మళ్లీ కవిత ట్విట్టర్ లో యాక్టీవ్ అయ్యారు.

ఈమేరకు కవిత ట్విట్టర్ లో గురువారం మొదటి పోస్ట్ పెట్టారు. సత్యమేవ జయతే అంటూ తన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ లతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు కవిత. ఇకపై అమె ప్రజా సమస్యలపై వరుసగా ట్విట్టర్ లో గళమెత్తనున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మళ్లీ కవిత రాజకీయాల్లో యాక్టీవు అవుతున్నారడానికి ఈ ట్విట్టర్ పోస్ట్ తార్కాణమని బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com