Monday, March 10, 2025

గెలుపు కోసం బిఆర్ఎస్ ఇంచార్జ్లు

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈసారి ఎలాగైనా పెద్ద మొత్తంలో స్థానాలను కైవసం చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే జనాల్లోకి పెద్దగా రాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ప్రస్తుతం జనాల్లోనే ఉంటున్నారు. ఇక ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా పార్లమెంట్ నియోజకవర్గాలకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది,

మేడ్చల్- శంబిపూర్ రాజు, ఎమ్మెల్సీ

మల్కాజిగిరి- నందికంటి శ్రీధర్, మాజీ చైర్మన్

కుత్బుల్లాపూర్ – గొట్టిముక్కుల వెంగళరావు, పార్టీ సీనియర్ నాయకులు

కూకట్‌పల్లి- బేతి రెడ్డి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఉప్పల్- జహంగీర్ పాష, పార్టీ రాష్ట్ర సెక్రెటరీ

సికింద్రాబాద్ కంటోన్మెంట్- రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ చైర్మన్

ఎల్బీనగర్ – బొగ్గరపు దయానంద్ గుప్త, ఎమ్మెల్సీ

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com