Wednesday, January 1, 2025

ఎక్క‌డ మొద‌ల‌య్యావో.. మ‌ళ్లీ అక్క‌డికే!

ఎక్క‌డ మొద‌ల‌య్యావో.. అక్క‌డికే వ‌స్తావ‌న్న‌ట్లుగా సీఎం కేసీఆర్.. నందిన‌గ‌ర్లోని సొంతింటికి మ‌ళ్లీ వ‌చ్చారు. ఆయ‌న య‌శోద ఆస్ప‌త్రి నుంచి శుక్ర‌వారం ఉద‌యం డిశ్చార్జ్‌ అయ్యారు. ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన కేసీఆర్.. నేరుగా బంజారాహిల్స్ నంది న‌గ‌ర్‌లోని త‌న సొంతింటికి వెళ్లారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హ‌రీశ్‌రావు ఉన్నారు. హిప్ రిప్లేస్‌మెంట్ స‌ర్జ‌రీ కార‌ణంగా కేసీఆర్ య‌శోద ఆస్ప‌త్రిలో వారం రోజుల పాటు ఉన్నారు. చికిత్స అనంత‌రం కేసీఆర్ కోలుకోవ‌డంతో.. వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మ‌రో నాలుగైదు వారాల పాటు కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com