Friday, May 30, 2025

కేసిఆర్ : బడ్జెట్ లో కొత్తేమీ లేదు

బడ్జెట్ లో కొత్తేమీ లేదు.ఏ సంక్షేమ పథకం ఇందులో లేదు..ఒత్తి ఒత్తి పలకడం తప్ప ఇందులో ఏమి కనిపించలేదు.ఆరు మాసాలు సమయం ఇవ్వాలని నేను.ఇన్నాళ్లు రాలేదు.పాలసి ఫార్ములా లేదు..రెండు పంటలకు రైతు బంధు ఇచ్చాము.రైతు బంధు ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.రైతు శత్రు ప్రభుత్వం గా మారింది కాంగ్రెస్.అంత గ్యాస్ తప్ప ఏమి.లేదు.ఐటీ పలసీ ఏమి లేదు.ట్రాష్ ప్రసంగం లాగానే ఉంది..పేద ప్రజల పాలసి లేదు.వ్యవసాయ స్థిరీకరణ లేదు.స్టోరీ టెల్లింగ్ లాగానే బడ్జెట్ ప్రసంగం మారింది.ఏ ఒక్క పాలసీ మీదా కూడా నిర్దిష్టం గా లేదు.పద్దతి లేదు ఈ బడ్జెట్ లోఈ బడ్జెట్ పై చీల్చి చెండాడుతాం

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com