Monday, April 21, 2025

కేకేకు పోస్ట్

ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత కె కేశవరావు కు ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. పబ్లిక్ ఎఫైర్స్ లో ఆయన ప్రభుత్వ సలదారుగా వ్యవహరించనున్నారు. కేబినెట్ హోదాలో ఉండనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com