Monday, March 10, 2025

ఎల్ ఆర్ఎస్ అప్లికేషన్ల పై కీలక నిర్ణయం

టీఎస్ న్యూస్:2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.
మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్ ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయం.
దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం.ప్రభుత్వ నిర్ణయంతో 20లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com