Thursday, May 8, 2025

ఎమ్మెల్యే కామినేని కి త్రుటిలో తప్పిన ప్రమాదం…!

  • కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద కొల్లేరులో దిగిబడిన.. ఎమ్మెల్యే కామినేని ప్రయాణిస్తున్న వాహనం
  • అధికారులు కూటమి నాయకుల అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం …

ఏలూరుజిల్లా మరియు పశ్చిమగోదావరి జిల్లా ల మధ్య సరిహద్దుగా వున్నా ఉప్పుటేరు వద్ద, గుర్రపు డెక్క, మరియు కిక్కీస తొలగింపు పనులను పరిశీలించిన కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ , ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, SP, మరియు NDA నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com