Tuesday, June 10, 2025

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో సద్దు మనిగిన కొండ సురేఖ వ్యాఖ్యల వివాదం…

మంత్రి కొండా సురేఖ ను కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో స్పందించిన మంత్రి కొండ సురేఖ.. కొండ సురేఖ కేటీఆర్ పై చేసిన కామెంట్స్ నాగార్జున, సమంత, నాగ చైతన్య అంశాల ప్రస్తావన వివాదం..

వివాదం తన దృష్టికి రావడంతో నిన్న పొద్దుపోయాక కొండ సురేఖ తో స్వయంగా మాట్లాడి వివరణ ఇవ్వాల్సిందిగా సూచించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన తో మంత్రి కొండా సురేఖ ట్వీట్..

తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించిన కొండ సురేఖ.. నా వ్యాఖ్యల ఉద్దేశ్యం మహిళల పట్ల ఒక నాయకుడి ధోరణిని ప్రశ్నించడమే తప్ప మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అని..

స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా.. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురనట్లయితే భేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను..అన్యాదా భవించవద్దు.. అంటూ కొండ సురేఖ ట్వీట్…

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com