Wednesday, November 20, 2024

హైకోర్ట్ లో పిటిషన్ విత్ డ్రా చేసుకున్న డైరెక్టర్ క్రిష్…

టిఎస్ హైకోర్టు : హైకోర్ట్ లో పిటిషన్ విత్ డ్రా చేసుకున్న డైరెక్టర్ క్రిష్.డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా అదేశాలు ఇవ్వాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు.ఇప్పటికే డ్రగ్స్ కేసులో పోలీసుల ముందు విచారణ హాజరైన క్రిష్.పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్టు హైకోర్టు కు తెలిపిన తరపు న్యాయవాది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular