Sunday, November 17, 2024

దద్దమ్మ పాలనలో ధర్నాలతో దద్దరిల్లుతున్న తెలంగాణ రాష్ట్రం

దిక్కుమాలిన పాలనలో దిక్కుమొక్కు లేని జీవితాలు

అలంపూర్ నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు

గ్రామ సచివాలయం నుండి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు

రైతు నుండి మొదలు రైస్ మిల్లర్ల వరకు*

కార్మికుని నుండి మొదలు కాంట్రాక్టర్ల వరకు

టీచర్ల నుండి మొదలు పోలీస్ కుటుంబాల వరకు

అవ్వతాతల నుండి మొదలు ఆడబిడ్డల వరకు

విద్యార్థుల నుండి మొదలు విద్యావంతుల వరకు

నిరుద్యోగులు మొదలు ఉద్యోగుల వరకు*

కాంగ్రెస్ ప్రజాపతినిధుల నుండి మొదలు ప్రతిపక్ష నాయకుల వరకు

ఒక్కరా ఇద్దరా ముగ్గురా ములకున్న ముసలవ్వ మొదలు బడిపిల్లల దాక ధర్నాలు నిరసనలు

అడా ఇడా అంతటా ఒకేటే స్లోగన్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన

ముందు దగా-వెనక దగా
కుడి ఎడమల దగా .. దగా

కాంగ్రెస్ వచ్చింది-కష్టాలు తెచ్చింది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular