Wednesday, November 6, 2024

రేవంత్ రెడ్డి ఆడించినట్లు ఆడితే ఉద్యోగాలు ఊడగొడుతాం

ఉన్నతాధికారులకు హెచ్చరించిన కేటీఆర్

తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

రేవంత్, పొంగులేటి, మెగా కృష్ణారెడ్డిలు తెలంగాణను దోచుకుంటున్నారు

నీటి ప్రాజక్టుల పేరుతో సీఎం రేవంత్ భారీ స్కాంలకు తెర తీశారు

మంత్రి పొంగులేటి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కు, మెగా కృష్ణారెడ్డి కంపెనీలు పంచుకుంటున్నాయి

రేవంత్ రెడ్డి సహాయమంత్రి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు

భారీ స్కాంలు జరుగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం పీకనీకి ఉన్నదా?

క్యాబినెట్ లో ఉంటే మంత్రి పొంగులేటి కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇస్తారు

మంత్రి పొంగులేటి జైలు పోవటానికి రెడీగా ఉండాలి

వాళ్ళు, ఇళ్ళు జైలుకు పోతారని చెప్పటానికి పొంగులేటి ఎవ్వడు?

పొంగులేటి ఏమైనా హోంమంత్రినా?

బాంబులు పేల్చుడు కాదు.. ముందు పొంగులేటి జైలు పోవటానికి రెడీగా ఉంటాలి

మూసీ ప్రాజెక్ట్ కోసం రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నాడు

మూసీ ప్రాజెక్ట్ కాంట్రాక్టు సైతం మెగా కృష్ణారెడ్డికి చెంది‌న ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వనున్నారు

మహారాష్ట్ర, ఢిల్లీకి మూటలు వెళ్తున్నాయి

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లకు కలసి పనిచేస్తున్నాయి

బీజేపీ, కాంగ్రెస్ లను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం

పొంగులేటిపై ఈడీ రైడ్స్ జరిగితే చర్యలు ఎందుకు తీసుకోలేదు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular