Friday, April 18, 2025

కూల్చివేతలు, అరెస్టులు తప్ప ఏమున్నాయ్

సీఎం రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఫైరయ్యారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మండిపడ్డారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటూ ప్రశ్నించారు.

కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, దిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్లు, స్టంట్లు, బూతులు, లూటీలు, కేసులు, అరెస్ట్‌లు.. ఇవేనా? ఇంకేమైనా ఉంటే చెప్పండి అంటూ ఎక్స్ ‌వేదికగా పోస్టు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com