Sunday, March 9, 2025

కుక్క కోసం..!!

వెక్కి వెక్కి ఏడ్చిన సురేఖ

మంత్రి కొండా సురేఖ వెక్కి వెక్కి ఏడ్చారు. ఆమె పెంపుడు కుక్క చనిపోవడంతో.. సురేఖ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమగా పెంచుకున్న ఆమె పెంపుడు కుక్క హ్యాపీ ఆకస్మికంగా మరణించింది. మంత్రి సురేఖ, ఆమె సిబ్బంది హ్యాపీకి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క ఆకస్మిక మరణంతో కన్నీరుమున్నీరయ్యారు. ఇన్ని రోజులు వారి మధ్య ఉన్న హ్యాపీ జ్ఞాపకాలను గుర్తుచేసుకొని మంత్రి సురేఖ వెక్కి వెక్కి ఏడ్చారు. చివరి సారి హ్యాపీని చూసి మోకాళ్లపై దండం పెట్టారు మంత్రి సురేఖ. హ్యాపీ అంతిమ సంస్కారాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com