Friday, November 8, 2024

ఐ టీడీపీ వారు ఎంతో దారుణంగా మహిళలపై కూడా పోస్టులు పెడుతున్నారు

లక్ష్మీపార్వతి, వైసీపి సీనియర్ నేత కామెంట్స్..

తెనాలికి చెందిన గీతాంజలి వీరి పోస్టుల దెబ్బకు ఆత్మహత్య చేసుకుంది

హిట్లర్ లాంటి వారే దిక్కూమొక్కు లేకుండా చనిపోయారు

అలాంటి పరిస్థితే టీడీపీ పెద్దలకు కూడా వస్తుంది

ప్రజల కష్టసుఖాలను పట్టించుకోకుండా జనం మీద కేసులు పెడుతున్నారు

సోషల్ మీడియా వలనే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయట పెడుతుంది

పచ్చమీడియా చెప్పిందే వేదం అనేలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు

మాపై అత్యంత దారుణమైన పోస్టులు మా మీద పెట్టారు

పేరుకే చంద్రబాబు సీఎం, నడిపేదంతా లోకేషే

జగన్ ని ఎదుర్కొనే దమ్ములేక వైసీపి కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు

ప్రభుత్వాన్ని నడపటం చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు

ఈనాడు అనేది బ్రోకర్ పేపర్

పేపర్ అడ్డుపెట్టుకుని వేలాది ఎకరాలను కబ్జా చేశారు

చంద్రబాబు, రామోజీరావు కలిసి ఎన్ని కుట్రలు పన్నారో నాకు తెలుసు

ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి నన్ను బూచిగా చూపించారు

రామోజీ, చంద్రబాబు ఉన్మాదంతో వ్యవహరించి ప్రభుత్వాన్ని కూల్చారు

ఈనాడు పేపర్ కాదు, విష పుత్రిక

మార్గదర్శి పేరుతో ప్రజల సొమ్ము కొల్లగొట్టారు

ఈనాడులో ఎన్నో దారుణమైన కార్టూన్లు వేసి ఉన్నాదాన్ని చాటుకున్నారు

ఎన్టీఆర్ ని భార్యావిధేయుడుగా, వంటింటి కుందేలుగా కార్టూన్లు వేశారు

ఎన్టీఆర్ ని పిచ్చోడిలా చిత్రీకరించి బొమ్మలు వేశారు

విజయమ్మ రాసిన లేఖను కూడా ఫేక్ అని టీడీపీ ట్విట్టర్ లో పెట్టారు

చివరికి విజయమ్మ వీడియో చేసి పెట్టాల్సి వచ్చింది

నన్ను ఇంట్లో నుండి పంపించే‌కుట్రలు చేసిన సైకో చంద్రబాబు

కన్నతల్లి, సోదరీమణులను ఇంటికి ఏనాడూ పిలవలేదు

తమ్ముడు ఫ్యామిలీ రోడ్డున పడితే ఆదుకోలేదు

అలాంటి వ్యక్తి ఇప్పుడు నీతులు చెప్పటం విడ్డూరంగా ఉంది

రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు

ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ పారిపోయారు

ఇంత దరిద్రపు పాలనను ఎప్పుడూ చూడలేదు

చంద్రబాబు అంత ఫెయిల్యూర్ సీఎం ఎవరూ లేరు

అధికారం అడ్డం పెట్టుకుని దోవుకోవటం, వ్యవస్థలను మేనేజ్ చేయటమే చంద్రబాబుకు తెలుసు

అడ్డదారిలో గెలిచి నీచ రాజకీయాలు చేయటం చంద్రబాబుకే తెలుసు

డీజీపి ఫెయిల్యూర్ అధికారి

చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు

తన మీద బాలకృష్ణ ఇంటి నుంచే అసభ్యకరమైన పోస్టులు పెట్టారని గతంలో షర్మిళ అన్నారు

మరి అప్పుడు కేసులు ఎందుకు పెట్టలేదు?

నీచపు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు కాలమే బుద్ది చెప్తుంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular