Wednesday, November 6, 2024

Amaravati Railway Line అమరావతి రైల్వేలైన్ కోసం భూసేకరణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఖమ్మంజిల్లాలో ఎర్రుపాలెం మండలం లోని రెండు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీచేసింది.

ఎర్రుపాలెం మండలంలోని ఎర్రుపాలెం, కేశిరెడ్డిపల్లి గ్రామాల్లో 24.01 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వదలచినవారు 30 రోజుల్లోపు ఖమ్మం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ ఎక్విజిషన్)కు లిఖితపూర్వకంగా సమర్పించాలని రైల్వేశాఖ పేర్కొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular