సిఎం రేవంత్‌రెడ్డిని ఎల్‌బినగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు గంటపాటు వీరిద్దరి మధ్య భేటీ జరిగినట్టుగా సమాచారం. ఈ సమావేశం అనంతరం తన ఇంట్లో శుభకార్యానికి రావాలని సిఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానపత్రికను సుధీర్‌రెడ్డి అందించినట్టుగా తెలిసింది.