Saturday, May 17, 2025

ఏ ఇతర బయట ప్రాంతలలో చిరుతపులి సంచరించటలేదు

తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం తేది: 9.9.2024: మరి ఏ ఇతర బయట ప్రాంతలలో చిరుతపులి సంచరించటలేదు…. జిల్లా అటవీమంత్రిత్వ అధికారి ఎస్. భవానీ స్ధానిక నామవరం గ్రామం, సి-బ్లాక్ 11వ వీధిలో అధికారులు వచ్చి విచారించడం జరిగింది.

కొందరు ఆకతాయిలు చేసిన ఫేకే ఫోటోగా గుర్తింపు ఎటువంటి వదంతులు దయచేసి నమ్మవద్దు ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఇక్కడ అటవీ ప్రాంతంలోనే చిరుతపులి ఉన్నట్లుగా గుర్తించబడినది. ఇందుతో జరపరచిన 1 వ ఫోటో మార్పింగ్ చేసి 2 వ ఫొటో ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు గుర్తింపు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com