కాకినాడ సీ పోర్టును బలవంతంగా లాక్కోవడంపై కేవీ రావు ఫిర్యాదు మేరకు CID కేసు నమోదు చేసింది… విజయసాయితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, వైవీ విక్రాంత్ రెడ్డిపై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు.