Monday, November 18, 2024

హైడ్రా పేరుతో మూడు నెలల నుండి హైదరాబాద్ ప్రజలను భయపెడుతున్నారు

మాధవరం కృష్ణారావు బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్…

హైదరాబాద్ నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు,ఎంపీలు,

కార్పోరేటర్స్ తో అఖిలపక్షం పెట్టాలని సీఎంను కోరా అఖిలపక్షం సమావేశాన్ని పెడతామని సీఎం చెప్పడాన్ని స్వాగతుస్తున్నాం

అఖిలపక్షం ఎప్పుడో పెట్టి వుంటే బుచ్చమ్మ చనిపోయేది కాదు

హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం బయటపెట్టాలి

నల్లచెరువులో బిఆర్ఎస్ నేతల ఆక్రమణలు ఉన్నాయని సీఎం

వ్యాఖ్యలను ఖండిస్తున్నాఎవరు ఆక్రమణలు

చేశారో సీఎం నివేదికలు తెప్పించుకోవాలి

 

నల్ల చెరువు చుట్టూ బిఆర్ఎస్ హయాంలో

కట్ట కట్టామురైతులు కోర్టుకు వెళ్ళడంతో జీహెచ్ఎంసీ అధికారులు కట్టను తొలగించారు

సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

 

కూకట్ పల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ నేతలు చెరువులు ఆక్రమిస్తే అధికారం మీ చేతుల్లో ఉంది విచారణ చేసుకోండి రేవంత్ రెడ్డి

 

కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎస్టీపీలను నిర్మించాము

 

కాజాకుంటలో ఇద్దరు జడ్జీలకు ఏ పార్టీ నేతలు భూములు అమ్మారో సీఎం విచారణ చేయించాలి

 

ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలను కబ్జాదారులు అనడం సరికాదు

 

మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఒప్పించి వారి ఇళ్లను ఖాళీ చేయించండి

 

ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించింది బిఆర్ఎస్ ప్రభుత్వం

 

చెరువులు ఎవరు కబ్జా

చేశారో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి

 

హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ మాత్రమే

 

హైదరాబాద్

ప్రజలను వేధించవద్దు

 

 

కేంద్రం నుండి బీజేపీ హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు

 

హైడ్రా భాదితులకు

అండగా బీజేపీ నుండి

ఈటెల రాజేందర్ మాత్రమే మాట్లాడుతున్నారు

 

చెరువులపై ఒక్కో డిపార్ట్మెంట్ దగ్గర ఒక్కో ప్లాన్ ఉంది

 

నిరుపేదల జోలికి వస్తే ఊరుకోము

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular