Tuesday, December 24, 2024

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్న: కేటీఆర్

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్న BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, పార్టీ ప్రతినిధుల బృందం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో మలేషియా లోని తెలంగాణ ప్రజలు మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ను ఏర్పాటు చేసుకొని దానిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రారంభించారు. MYTA అసోసియేషన్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 9వ తేదీన జరిగే దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా హాజరుకావాలని అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.తిరుపతి గారు ఆహ్వానించారు

ఈనెల 9వ తేదీన జరిగే మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలకు శ్రీ కేటీఆర్ గారు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీ గోరేటి వెంకన్న గారు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ గారు, బాల్క సుమన్ గారు, పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com