Wednesday, December 4, 2024

మళ్లీ ఫుడ్ పాయిజన్

పెద్ద ఆడిషర్లపల్లి మండల మోడల్ స్కూల్ లో పుడ్ పాయిజన్ తో, ముగ్గురు విద్యార్థినులకు అస్వస్థత.. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స….కొన్ని రోజులుగా ఆహారం సరిగా పెట్టడం లేదని విద్యార్థినుల ఆగ్రహం..

అస్వస్థతకు గురైన వారు మొదటి సంవత్సరం చదువుతున్న పూజిత , మౌనిక , మల్లీశ్వరి…
హాస్టల్ లో చేసిన సాంబారు తిన్న తర్వాత ఒక్కసారిగా విద్యార్థినులకు వాంతులు అయినట్లు చెప్తున్న తోటి విద్యార్థినులు..దేవరకొండ ఆసుపత్రిలో వైద్యం అందించిన డాక్టర్ లు..విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పిన వైద్యులు..దేవరకొండ ఆసుపత్రిలో..విద్యార్థినుల ను పరామర్శించిన నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular