Friday, December 27, 2024

తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తప్పింది మానుకోట ఘటన: కేటీఆర్

మహబూబాబాద్: కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు మానుకోట గడ్డ సిద్ధమైంది. సీఎం సొంత నియోజకవర్గంలోనే నిరసనలు ఎదుర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పీకే వరకూ పోరాడతాం.. అల్లుడికి ఫార్మా కంపెనీ అప్పగించేందుకే రైతుల భూములు గుంజుకుంటున్నారు.

ప్రజల కోసం లబ్దిచేకూర్చే పనులు చేయకుండా… కుటుంబానికి లాభం చేసేందుకే రేవంత్ పనిచేస్తున్నారు. లగచర్లకు అధికారులు పోతే దాడి చేసిర్రు రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టే వాళ్లు ఫార్మావిలేజీ కోసం 3వేల ఎకరాలు సేకరిస్తామంటే లగచర్ల రైతులు నిరసనకు దిగారు. 9నెలలుగా వారు నిరసన చేస్తున్నా సీఎం పట్టించుకోవడం లేదు మహారాష్ట్రలో రేవంత్ రెడ్డిని తన్ని తరిమారు. కాంగ్రెస్ వాళ్లు రాళ్లతో కొడతామంటే భయపడతామనుకున్నారా…? ఇది కేసీఆర్ తయారు చేసిన సైన్యం ఊరూరా రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com