బీజాపూర్ :ఇన్ఫార్మర్ నెపంతో యువకుడిని హత్య చేసిన మావోయిస్టులు.బైరామ్ గఢ్ అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోలు.జాగూర్ కొండ అటవీ ప్రాంతానికి చెందిన సీతూ మాండవీని కొట్టి చంపిన మావోయిస్టులు.2021 నుండి సీతూమాండవి పోలీస్ ఇఫ్మార్మర్గా పని చేస్తున్నాడని ఆరోపించిన మావోయిస్టులు.యువకుడి హత్య పై కరపత్రం విడుదల చేసిన భైరామ్ఘర్ ఏరియా కమిటీ