Wednesday, April 23, 2025

నవదీప్‌తో పెళ్ళి

టాలెంటెడ్ నటి తేజస్వి మదివాడ పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేశ్ బాబు – విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ సినిమాలో మహేశ్ బాబుతో ‘ఒక్కసారి ఇంకోసారి’ అంటూ చెప్పిన డైలాగ్ తో క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత నుంచి చాలా సినిమాల్లో నటించింది. ఇప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది. ‘ఐస్ క్రీమ్’ అనే చిత్రంతో తేజస్వి మదివాడ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా తేజస్వి తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వచ్చాక మరింత క్రేజ్ సొంతం అయ్యింది. తేజస్వి టాలీవుడ్ హీరో నవదీప్ కు మంచి స్నేహం ఏర్పడింది. పలు ఇంటర్వ్యూల్లో వీరద్దరూ ఎంతో క్లోజ్ గా మాట్లాడుతూ కనిపించారు. నవదీప్ కు యాక్సిడెంట్ అయిన సందర్భంలోనూ తేజస్వి స్పెషల్ కేర్ తీసుకుంది. దాంతో వీరి ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు పుటుకొచ్చాయి. ఆ రూమర్లపై తాజాగా తేజస్వి మదివాడ స్పందించింది. కమిట్ మెంట్లు ఎలా అడుగుతారంటే.. వరుసగా 10 సార్లు.. నన్ను కూడా తేజస్వి మదివాడ మాట్లాడుతూ.. నా జీవితం తెరిచిన పుస్తకం. ఈ క్రమంలోనే నవదీప్ కూడా నాకు మంచి స్నేహితుడు. కానీ చాలా మంది నవదీప్ తో పెళ్లి ఎప్పుడు అని సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటారు. క్లోజ్ గా ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాల్సిందేనా.. నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com