పాకిస్థాన్లో మొత్తం అంధకారం అలుముకుంది. డ్రోన్లు, క్షిపణులతో భారత్‌పై దాడి చేసిన నేపథ్యంలో.. భారత్ ధీటుగా జవాబునిస్తుందని పాకిస్థాన్ అనుకోలేదు. కరాచీ, రావల్పిండి, సియల్‌కోట్, లాహోర్, ఇస్లామాబాద్, ముజఫరాబాద్ వంటి నగరాలపై భారత్ విరుచుకుపడింది. దీంతో, కొన్ని నగరాల్లో ఎమర్జన్సీని ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.