Sunday, September 29, 2024

IAS officers Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

20 మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్- తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్లులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన్యతా అంశాలను దృష్టిలో పెట్టుకుని, పాలనా సౌలభ్యం కోసం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

ఆ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మొదలు ఎమ్మార్వో వరకు అధికారులందరిని బదిలీ చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 20 మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

నాగర్ కర్నూల్ కలెక్టర్ గా బదావత్ సంతోశ్
కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి
కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ సాంగ్వాన్
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా జితేష్ వీ పటేల్
ఖమ్మం కలెక్టర్ గా మొజామిల్ ఖాన్
నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్
పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీహర్ష
హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య
రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా
జగిత్యాల కలెక్టర్ గా సత్యప్రసాద్
మహబూబ్ నగర్ కలెక్టర్ గా విజయేంద్ర బోయి
మంచిర్యాల కలెక్టర్ గా కుమార్ దీపక్
ములుగు కలెక్టర్ గా దివాకర టీఎస్
జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ
వికారాబాద్ కలెక్టర్ గా ప్రతీక్ జైన్
నల్గొండ కలెక్టర్ గా నారాయణ రెడ్డి
వనపర్తి కలెక్టర్ గా ఆదర్శ్ సురభి
సూర్యాపేట కలెక్టర్ గా తేజస్ నంద్ లాల్ పవార్
నిర్మల్ కలెక్టర్ గా అభిలాష అభినవ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular