Thursday, April 17, 2025

పాత్రికేయుడు శ్రీ ఆదినారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలి

 ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అనుభవం కలిగిన పాత్రికేయులు శ్రీ తన్నీరు ఆదినారాయణ గారు మరణం బాధాకరం. ఈటీవీ తెలంగాణ బ్యూరో చీఫ్ గా బాధ్యతల్లో ఉన్న శ్రీ ఆదినారాయణ గారికి వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉంది. ఇటీవలి కాలంలో అనారోగ్యానికి గురైన ఆయన కోలుకుంటారని ఆశించాను. ఇంతలో మరణ వార్త వచ్చింది. శ్రీ ఆదినారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
ఆంధ్ర ప్రదేశ్

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com