Tuesday, February 4, 2025

మేయర్ గద్వాల విజయలక్ష్మికి తప్పిన ప్రమాదం

గ్రేటర్​ హైదరాబాద్​ మేయర్​ గద్వాల విజయలక్ష్మీకి ప్రమాదం తప్పింది. హైదరాబాద్​లోని పంజాగుట్ట సర్కిల్ వద్ద ఫుట్​ పాత్​ లను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆ ఫుట్​ పాత్​ పై నడుస్తూ మేయర్​ కిందపడిపోయారు. దీంతో ఆమె కాలుకు స్వల్ప గాయమైంది. వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com