Thursday, December 26, 2024

తమ్ముడికి అన్న విరాళం

జనసేనకు మెగాస్టార్ చిరంజీవి రూ. 5 కోట్ల విరాళం

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తన అన్న మెగాస్టార్‌ చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్‌కు సమీపంలోని పోచంపల్లి ప్రాంతంలో జరుగుతున్న విశ్వంభర షూటింగ్‌ వద్దకు పవన్‌ వెళ్లి చిరంజీవిని కలిశారు.

ఈ సందర్భంగా వారిద్దరీ మధ్య ఏపీలో రాజకీయ పరిస్థితులు, ప్రచార హోరు, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన పార్టీ జనసేన పార్టీకి ఫండ్‌ కింద చిరంజీవి రూ. 5 కోట్లు విరాళం అందజేశారు. ఆయన వెంట మరో సోదరుడు నాగబాబు కూడా ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com