Sunday, April 20, 2025

న‌రెడ్కో తెలంగాణ అధ్య‌క్షుడిగా మేకా విజ‌య్‌సాయ్

న‌రెడ్కో తెలంగాణ నూతన అధ్య‌క్షుడిగా మేకా విజ‌య్ సాయి ఎన్నిక‌య్యారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగిన 28వ వార్షిక స‌భ్య స‌మావేశంలో న‌రెడ్కో తెలంగాణ కొత్త క‌మిటీని ఎన్నుకున్న‌ది. కాళీ ప్ర‌సాద్, వై కిర‌ణ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా ఎన్నిక‌య్యారు. నూతన సంఘానికి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ గా కె.శ్రీధ‌ర్‌రెడ్డి, కోశాధికారిగా ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్య‌వ‌హ‌రిస్తారు. న‌రెడ్కో తెలంగాణ‌లో సుమారు మూడు వంద‌లకు పైగా బిల్డ‌ర్లు స‌భ్యులుగా ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com