Saturday, May 3, 2025

మాధవీలతపై దాడియత్నం ఎంఐఎం నాయకులపై కేసు

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై దాడికి యత్నం కేసులో ఎంఐఎం నాయకులు పై కేసును పోలీసులు నమోదు చేశారు. మాధవిలత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదుపై మొగల్ పురా పోలీసులు కేసు నమోదు చేశారు 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ లను పరిశీలించడానికి వెళ్లిన మాధవి లత పై దాడి చేయడానికి యాకత్‌పుర ఎంఐఎం ఇంచార్జ్ యాసిర్ అర్ఫాత్ ప్రయత్నించారు. మాధవిలత కారులో వెళ్తుండగా వెంట పడి మరి ఎంఐఎం నాయకులు దాడి చేయబోయారు. బీబీ బజార్ లో మాధవి లతను 100 మంది ఎంఐఎం నాయకులు ముట్టడించారని నసీం తన ఫిర్యాదులో తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com