– బుడమేరు వాగుకు పడిన గండ్లను పరిశీలించారు.
– గన్నవరం ఎంఎల్ఏ యార్లగడ్డ వెంకట రావుతో కలిసి గండ్ల పూడ్చేవత పనుల్ని పరిశీలించారు
– అనంతరం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు
– అక్కడే ఉండి పనుల్ని పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో పనుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు .
– వాహనాలు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో బురదలోనే నడుచుకుంటూ వెళ్లి పనుల్ని పరిశీలించారు.
– గండ్లను పూడ్చి విజయవాడ నగరానికి ముంపు ముప్పు తగ్గించే విషయంలో చంద్రబాబు కృషి అభినందనీయం అన్నారు.
– భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ప్రమాదం తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
– బుడమేరు వరదను కృష్ణా నదిలోకి మళ్ళించే పనుల్ని పునరిద్దరిస్తాం.
– ఇప్పటికే చాలా వరకు వరద తగ్గింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం.
– వీధుల్ని, ఇళ్లను ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేస్తున్నాం.
– పరిహారం అందించేందుకు నష్టం వివరాలను కూడా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తాం.
– బాధితులను ఆదుకోవడంలో ఎలాంటి వివక్ష ఉండబోదు.
– బాధితులందరికీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.