Monday, March 10, 2025

బుడమేరు వరదపై డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కలిసి సమన్వయం

జియో మెంబ్రేన్ షీట్ల వినియోగం ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట

గండ్లు పడినచోట మరో 0.3 మీటర్ల ఎత్తుపెంచి కట్ట స్థాయికి పనులు పూర్తిచేసిన అధికారులు

వరద బాధితులను ఆదుకునేందుకు మంత్రి లోకేష్ ను కలిసి చెక్కులు అందజేసిన పలువురు ప్రముఖులు

గూడురు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, నియోజకవర్గ టీడీపీ నేతలు కలిసి రూ.34,47,442 అందజేత

హైదరాబాద్ కు చెందిన ప్రకాశ్ ఆర్ట్స్ ఛైర్మన్ సీడీవీ సుబ్బారావు రూ.25 లక్షలు అందజేత

చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాలర్స్ దివాకర్ రెడ్డి రూ.10 లక్షలు అందజేత

విజయవాడకు చెందిన పీవీఎస్ లేబరేటరీస్ అధినేత పీవీ శేషయ్య రూ.10 లక్షలు అందజేత

పెనమలూరుకు చెందిన ఎంవీఆర్ చౌదరి రూ.5 లక్షలు అందజేత

వరద బాధితులను ఆదుకునేందుకు తమవంతు సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com