• కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్.
• వరద అంచనా, బోట్ ఆపరేషన్, ఆహారం, తాగునీరు పంపిణీ, విద్యుత్ సరఫరాలపై అధికారులతో సమీక్ష.
• ప్రస్తుతం. 109 బోట్ల ద్వారా ఆహారం, తాగునీటి సరఫరాతో పాటు నిరాశ్రయుల తరలింపు.
• ఇప్పటి వరకు విజయవాడ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలైన సింగ్ నగర్, రామలింగేశ్వర నగర్ తదితర ముంపు ప్రాంతాల నుండి 15 వేల మందికి పైగా నిరాశ్రయుల తరలింపు.
• వరద బాధితులకు నగరంలోని ప్రధాన కళ్యాణ మండపాలు, హోటళ్లలో ఆశ్రయం.
• భారీ వరద కారణంగా నిలిచిపోయిన సెల్ సిగ్నల్స్ పునరుద్ధరణకు చర్యలు.
• నగరంలోని 49 ప్రాంతాల్లో 1,39,815 ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు.
• సహాయ చర్యలకు సంబంధించి వివిధ ప్రభుత్వ విభాగాధిపతులకు బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి లోకేష్.
• డ్రోన్ల సహకారంతో వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు.