సీఎం చంద్రబాబు విశాఖ కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
అభివృద్ధి, వివిధ ప్రాజెక్టులు పై సుదీర్ఘంగా చర్చించారు.
విశాఖ మెట్రో పై సుధీర్ఘంగా చర్చ జరిగింది.
11495 కోట్ల అంచనా తో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మది వరకు మొదటి పేజ్ మెట్రో.
10 పాయింట్స్ లో డబుల్ డెక్కర్ లైన్ వేయాలని ఆలోచన చేస్తున్నాము.
దీనికి 300 కోట్లు అదనంగా అవుతుంది.
విఎంఆర్డిఏ 4380 చదరపు కిలోమీటర్లు కు మాస్టర్ ప్లాన్ చేస్తే గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని పిర్యాదులు వచ్చాయి.
విచారణ చేస్తే అవకతవకలు వాస్తవమే అని తేలింది.
మాస్టర్ ప్లాన్ లో అవకతవకలను సరిచేసి ముందుకు వెళ్తాము.
భోగాపురం ఎయిర్ పోర్టు ను విశాఖ లో ఉన్న ఎయిర్ పోర్టు ను కలుపుతూ 14 రోడ్లు వేయాలని ప్లాన్ చేశారు.
ఎయిర్ పోర్టు పూర్తి అయ్యే లోపు 14 రోడ్ల ను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
ఎమ్ ఐ జి ప్లేట్స్ ను సెల్ చేసి రోడ్లు అభివృద్ధి చేయాలని సీఎం సూచనలు చేశారు.
25 అన్న కేంటీన్ల లో 20 వేలు మంది భోజనం చేస్తున్నారు.
5 రూపాయిలు కే చక్కని భోజనం అందిస్తున్న అన్న కాంటీన్లు ను జగన్మోహన్ రెడ్డి మూసేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అన్న కాంటీన్లు మరల ప్రారంభించము.
త్రాగునీరు 463 ఎమ్ ఎల్ డి వాటర్ కావాలి. కానీ 400 ఎమ్ ఎల్ డి మాత్రమే అందుబాటులో ఉంది.
రాబోయే సంవత్సరంలో లో ప్రతిఒక్కరికి 136 లిటర్లు త్రాగునీరు అందిస్తాము.
గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వలన విధి దీపాలు పాడైపోయాయి.ప్రస్తుతం వీధి దీపాలను మరమ్మతులు చేస్తున్నాము.
టౌన్ ప్లానింగ్ లో అనేక మార్పులు తీసుకువచ్చాము..డిసెంబర్ 30 నాటికి కొత్త సాఫ్ట్ వెర్ తెస్తున్నాము.
టిడ్కో గృహాల ను వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసింది.
ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశ్యంతో టిడ్కో గృహాలను ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
విశాఖ అభివృద్ధి పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.
విశాఖ ను ఆర్ధిక రాజధాని గా ప్రకటించారు.
ఎంపీ శ్రీ భరత్ కామెంట్స్…..
గత ఐదు సంవత్సరాలలో ఆగిపోయిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టరు.
గాడి తప్పిన విశాఖ అభివృద్ధి ని సీఎం చంద్రబాబు గాడి లో పెడుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఉభి లోకి నెట్టేసింది.
సీఎం చంద్రబాబు ఆర్ధిక ఇబ్బందులను అధిగమించి అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్నారు.
విశాఖ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా చేయలది సీఎం చంద్రబాబు ఆలోచనా.
పంచా గ్రామాల భూసమస్య పై చర్చ జరిగింది…సమస్య కు త్వరలోనే పరిష్కరం అవుతుంది.
గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి ని ప్రక్కన పెట్టి తిట్టడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు.
గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ సమస్య ను పట్టించుకోలేదు.
స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కరం దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం మెట్రో ఊసే ఎట్టలేదు.ఎన్నికలు ముందు హడావిడి చేశారు.