- పరిష్కరించేందుకు ముందడుగు…
- మంత్రి పార్థసారథి సారధ్యంలో ఇరువర్గాలతో భేటీ…
జేఏసీ నేతలు, ఏపీయూడబ్ల్యూజే నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం..ప్రెస్ క్లబ్ సమస్య సమస్య కొలిక్కి వచ్చేనా…విజయవాడ ప్రెస్ క్లబ్ పై తెలంగాణ నేత శ్రీనివాస్ రెడ్డికి సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు…అందరి జర్నలిస్టుల పేర్లు చెప్పి యూనియన్ కార్యాలయంగా కొనసాగిస్తారా…
పేరుకుపోయిన పాత బకాయిలు కోట్లాది రూపాయల అప్పులకి ఎవరు బాధ్యులు…?సచివాలయంలో విలేకరుల సమావేశం అనంతరం విజయవాడ ప్రెస్ క్లబ్ సాధన జేఏసీ నేతలు మంత్రి పార్థసారధిని కలిశారు.సమాచార శాఖ మాత్యులు కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకువెళ్ల జేఏసీ నేతలు