Thursday, December 26, 2024

మంత్రి పొన్నం ప్రభాకర్, చిట్ చాట్

వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరి బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో సర్పంచుల గురించి మాట్లాడ్తున్నరు…

సర్పంచుల ఆత్మహత్యలకు కారణం అయినవారే మద్దతుగా ధర్నా లు చేస్తున్నారు…

గత బిఆర్ఎస్ సర్కార్ చేసిన పాపమే నేడు సర్పంచుల ఆందోళన…

సర్పంచుల బకాయిలకు ప్రభుత్వం గ్యారెంటీ… పొలిటికల్ పార్టీల ట్రాప్ లో పడకండి…

రాష్ట్రం లో సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు…

సర్పంచులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికి తెలుసు ఓపిక పట్టండి మార్చ్ నెలాఖరు లోగా బకాయిలు చెల్లిస్తాం…

తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలి…

కిషన్ రెడ్డి మమ్ముల్ని ప్రశ్నించే ముందు గత పదేండ్ల నుండి చేసింది ఏంటో చెప్పాలి…

తెలంగాణ ప్రయోజనాలకోసం పర్యాటక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమి చేసాడో చెప్పాలి…

కేంద్ర ప్రభుత్వం పది ఏండ్ల నుండి చేసింది ఏంటో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలి…

అమర వీరుల స్థూపం దగ్గర చర్చకు రావాలి…

కిషన్ రెడ్డి కి రక్తంలో తెలంగాణ DNA లేదు

తెలంగాణ DNA ఉంటే తెలంగాణ కు ఏమైనా చేసేవారు

వరద నష్టం నివేదిక కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు నివేదించాం…

పది వేల కోట్ల నష్టానికి 400 వందల కోట్లు ఇచ్చారు…

మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బీఆర్ఎస్ రెచ్చకొట్టే కార్యక్రమం ముగిశాక న్యాయం చేయడానికి మేము వెళతాం.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com