Thursday, May 8, 2025

టిటిడి చైర్మన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి తుమ్మల

టీటీడి బోర్డు నూతన చైర్మన్‌గా ఎన్నికైన రాజగోపాల నాయుడును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి సన్నిధిలో దేవదేవుని సేవ చేసుకొనే భాగ్యం పొందినందుకు అభినందిస్తూ, మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఆ తిరుమలేశుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు.

ఆ దేవ దేవుని సన్నిధికి వచ్చే భక్తులందరికి ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా చూసుకోవాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు నుండి వచ్చే సిఫార్సు లేఖలను ఆమోదించి ఆ దేవదేవుని దర్శించుకొనే భాగ్యాన్ని కల్పించాల్సిందిగా కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com