ముఖా ముఖి కార్యక్రమం కి తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు..
ముఖా ముఖి కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి అర్జీలు ..
95 అర్జీలను స్వీకరించిన మంత్రి తుమ్మల..
భూ సమస్యలు, ఉద్యోగాలు, పెన్షన్స్ ,ఇందిరమ్మ ఇల్లు, పలు సమస్యలపై వినతి పత్రాలు వచ్చాయి..
కొన్ని సమస్యలపై వెంటనే కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరిస్తున్నాము ..
గాంధీ భవన్ కి వస్తే తమ సమస్యలు తీరతాయని ప్రజలు వస్తున్నారు..
పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్న కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళతాం..
బీఆర్ఎస్ కావాలనే ప్రభుత్వం పై విషప్రచారం చేస్తుంది..
బీఆర్ఎస్ రుణమాఫీలో ప్రపంచాన్ని మోసం చేసింది..
ఇప్పటికీ 22 లక్షల మందికి రైతు రుణమాపి చేశాం…ఇంకా 20 లక్షల మంది రైతులకి మాపి చేయాలి.