Tuesday, December 24, 2024

క్షేత్ర పాలకుడు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో అద్భుతం…..

కృష్ణాజిల్లా :గన్నవరం నియోజకవర్గం: గన్నవరం మండలం చెక్క వరంలో క్షేత్ర పాలకుడు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో అద్భుతం…..

నాగుల చవితి పర్వదినాన స్వయానా చాతర పాలకుడు సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహం వద్ద ప్రదక్షిణలు చేసిన సర్పం….

స్వయాన ఈ సంఘటన చూసిన భక్తులు నాగుల చవితి రోజున స్వయానా ఆ సుబ్రహ్మణ్యస్వామి దర్శనమిచ్చాడంటూ భక్తులు ఒక్కసారిగా ఆ పరమాత్ముడి దైవ దర్శనం అయ్యింది అంటూ ఆనంద పర్యాంతరాలు చెందారు….

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com