Wednesday, March 12, 2025

సెంట్రల్ నియోజకవర్గంలో మొదటి సభ్యత్వం నమోదు చేసుకొని.. ఎమ్మెల్యే బోండా

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ లో టి.డి.పి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివ నాథ్, ఎమ్మెల్యే బొండామామహేశ్వరరావు. సెంట్రల్ నియోజకవర్గంలో మొదటి సభ్యత్వం నమోదు చేసుకొని.. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా టి.డి.పి సభ్యత్వ కార్డు అందుకున్న ఎం.పి కేశినేని శివ నాథ్, టీడీపీని గ్రామస్థాయి నుంచి మ‌రింత బలోపేతం చేయట‌మే పార్టీ ల‌క్ష్యం.

తమ సమస్యలను పరిష్కారిస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న టీడీపీ సభ్యత్వ నమోదు తీసుకునేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఆంధ్ర‌ల సంక్షేమం, తెలుగు జాతి ఉన్న‌తి, దేశ ప్ర‌గ‌తి కోసం ప‌రిత‌పించే వ్య‌క్తి సీఎం చంద్ర‌బాబు నాయుడు. సెంట్రల్ నియోజకవర్గంలో 70 వేల కి పైగా సభ్యత్వాలు నమోదు చేయించడమే లక్ష్యం గా కృషి చేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com